We were asked to separate our luggage into three, one to keep at Dharchula, one to carry with us and another that they will carry for us. We took a long time to complete this hectic task and then, had our breakfast.
Started at 8:30AM from Dharchula hotel in zeep to basepoint where we started the trek of 8km at around 10AM. We thought it would be a walk on plain road, however it turned out to be 4km of trek and 4km of walk. After a very slow trek, we reached a village called Gala at 2:30pm. Had our lunch and took a power nap.
It was a pleasant evening and first time, we saw the beauty of himalayas in this trip. slight drizzle, lots of clouds, tall mountains and a cute siva temple next to our room - a visual treat !!!
ముందురోజు చెప్పిన ప్రకారం, luggage ని మూడు భాగాలుగా చేసి సర్దుకున్నాం. అది చిన్న పని కాదు సుమా!!! తెల్లవారి 8:30 కి Dharchula నుంచి జీప్ లో basepoint కి చేరుకున్నాం. ఇక్కడి నుంచి మా నడక మొదలయ్యింది. 8km నెమ్మదిగా నడిచి మధ్యాహ్నం Gala అనే గ్రామం చేరుకున్నాం.
హిమాలయాల సొగసులు చూస్తూ సాయంత్రం ఇట్టే గడిచిపోయింది. చిన్న చిన్న చినుకులు, అందమైన ఆకాశం, ఆకాశమంటే పర్వతాలు, వాటికి అడ్డొచ్చే మేఘాలు - క్షణాలు క్షణాల్లో దొర్లిపోయాయి. మా గది పక్కనే చిన్ని కోవెల, అందులో చిరునవ్వుతో ఉన్న బుల్లి శివుడు - కొంచెం చీకటి పడ్డాకా, ఆయనతో గడిపేసాం.
No comments:
Post a Comment