Saturday, July 1, 2017

Adikailash Day8 - 25th June

The long awaited day of the Yatra has finally come.  The most important part of the trek from Kuti to Jolingkong started at 7am.  We got the first darshan of Adikailash at around 11am.  All excitement started from then.  We were able to see the glimpses of Kailash every now and then till we reached our accommodation at Jolingkong.

Second half of the day, we went to Parvati Sarovar which is about 2km.  There were dark clouds and as soon as we reached there, it started raining and we waited for 30mins in a temple.  It was a clear sky with sunshine after that and we had a holy bathe in Sarovar. And had a great mount Adikailash darshan.


ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్భుతం కళ్ళముందు ఆవిష్కృతం అయిన రోజు.   Jolingkong కి వెళ్లే త్రోవలో, దూరంగా ఆది కైలాసాన్ని మొదటిసారిగా 11am కి చూసాం. అలా వెళ్తూ వెళ్తూ కనపడినప్పుడల్లా కళ్లప్పగించి చూస్తూనే ఉన్నాం.

మధ్యాహ్నం భోజనం అయ్యాకా, 2km దూరంలో ఉన్న పార్వతీ సరోవరానికి వెళ్లాం.  దట్టమైన మేఘాలతో ఆకాశమంతా నల్లగా మూసుకుపోయింది.   ఏమి చెయ్యాలో పాలుపోని ఆ సమయంలో వాన మొదలయ్యింది.   అరగంట ఎదురుచూపుల తరువాత, భవుడు కరుణించాడు, మేఘాలు తప్పుకోగానే  కన్నులవిందుగా ఆదికైలాస దర్శనం అయింది.   సరోవరంలో స్నానం చేసి తరించాం. 

No comments:

Post a Comment