Here comes the longest trek of the Yatra, Gala to Bhuji. It is 21km and those kilometres never finish. We started walking from morning 6am itself. It was not a steep hill trek, but it was not easy either.
We also did a mistake of taking too many breaks for pictures.
We reached lunch point at around 2:30pm and by that time few people already reached destination. After lunch, trek became worse and we reached the camp at around 8pm. All the group members and guide were worried about us but felt happy after seeing us.
After dinner, we were given some strict warning by some well-wishers of our group - to be on time and be faster for next day.
Gala నుంచి Bhuji కి ఈ రోజు నడిచిన దూరం, 21km. ఎప్పటికైనా, ఈ దూరం కరుగుతుందా, గమ్యానికి చేరుకుంటామా అని విసిగిపోయేలా నడిచి నడిచి రోజంతా గడిపిన రోజు - ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. అందులోనీ, pictures కోసం చాలా సార్లు ఆగిపోయి, చాలా తప్పు చేశాం. 3pm కి భోజనం చేసాకా, నడవడం ఇంకా కష్టమైపోయింది. రాత్రి 8 కి చేరిన తరువాత, మాకోసం అందరూ ఎదురుచూస్తూ ఉండిపోయారని తెలుసుకొని, చాలా బాధ వేసింది. రేపటినుంచి, ఇటువంటి పొరపాటు చెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం.
No comments:
Post a Comment